Search
Wednesday 29 March 2017
  • :
  • :

అమ్మతో కలిసి నటించిన దక్షిణాది స్టార్ హీరోయిన్

సినిమా తెరపై హీరోయిన్‌లు మాత్రమే కనిపిస్తారు. కానీ సెట్స్‌లో మాత్రం వాళ్ల మమ్మీల హడావిడే ఎక్కువ. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌లు వాళ్ల అమ్మలు లేకుండా షూటింగ్ స్పాట్‌కి రావడం అనేది అరుదుగా కనిపిస్తుంది. అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో మళ్లీ ఏదో ఒక రకంగా పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ అందాల భామ.. రీసెంట్‌గా తన తల్లితో కలిసి నటించడం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. వాళ్ల అమ్మతో ఎందులో నటించింది. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.